బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ 2015
- August 30, 2015
ఈ రోజు విజయవాడ లోని కొంతమంది వ్యాపారులు వివిధ సంస్థల నుండి ఒక సమావేశం బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ 2015 పేరుతో నిర్వహించారు . దీనిలో కొత్త రాజధాని అమరావతి లో వచ్చే అవకాశాలు దాని చుట్టూ వచ్చే కంపెనీలు దీనికి గవర్నమెంట్ నుంచి వచ్చే సహకారం గురుంచి ఒక ఐ ఎ స్ ఆఫీసర్ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించి తెలుసుకోవటం జరిగింది తదనంతరం కొత్త ప్రాజెక్ట్‌ల గురుంచి వేరు వేరు వ్యాపారులు తమదైన ఆలోచనలు పంచుకొన్నారు .
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









