రూ.135 పెరిగిన బంగారం ధర....
- November 21, 2016
దేశీయంగా బంగారం మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు, జువెలరీ స్టాకిస్టుల నుంచి డిమాండ్ పెరగటంతో సోమవారం నాడు ముంబై బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. మరోవైపు పారిశ్రామిక రంగం నుంచి వెండికి డిమాండ్ పెరగటంతో ధరలు స్వల్పంగా పెరిగాయి. ముంబై బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల (99.9 శాతం స్వచ్ఛత) పది గ్రాముల బంగారం ధరలు 135 రూపాయలు వృద్ధి చెంది 29,445 రూపాయల వద్ద స్థిరపడింది. మరోవైపు పది గ్రాముల ఆర్నమెంట్ బంగా రం (99.5 శాతం స్వచ్ఛత) ధరలు కూడా అదే స్థాయిలో పెరిగి 29,295 రూపాయల వద్ద క్లోజైంది.
కాగా కిలో వెండి ధర 35 రూపాయలు లాభపడి 41,800 రూపాయల వద్ద ముగిసింది. యూరోపియ నెలల కనిష్ఠ స్థాయి నుంచి పెరగటంతో దేశీయంగా బం గారం ధరలు పెరిగేందుకు దోహదపడ్డాయి.
తాజా వార్తలు
- రాజద్రోహం కేసులో మరణశిక్షకు ప్రాసిక్యూషన్ పిలుపు..!!
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!









