అల్లు వారింట మహాలక్ష్మి అడుగిడింది...
- November 21, 2016
అల్లు వారింట మహాలక్ష్మి అడుగిడింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులకు సోమవారం సాయంకాలం కుమార్తె జన్మించింది. దీంతో మెగా ఫ్యామిలీ సంతోషంలో తేలియాడుతోంది. ఈ విషయాన్ని బన్నీ తన వ్యక్తిగత ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాల్లో పోస్ట్ చేశాడు. కాగా, బన్నీ దంపతులకు తొలి సంతానంగా అబ్బాయి అయాన్ జన్మించిన సంగతి తెలిసిందే. ఒక అబ్బాయి, ఒక అమ్మాయితో తనకు ఎంతో ఆనందంగా ఉందని, తాను అదృష్టవంతుడినని బన్నీ తన ట్వీట్లో పేర్కొన్నాడు. తమను అభినందించినవారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







