జనవరి 26న 'గురు'
- November 22, 2016
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం 'గురు' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివర దశకు చేరుకోవడంతో మూవీని ఎప్పుడు రిలీజ్ చేయాలా అని ఆలోచిస్తున్నారు టీమ్. సంక్రాంతికి అనుకున్నా ఆ టైమ్‌లో చిరు, బాలయ్య పోటీపడుతుండడంతో తన మూవీని వాయిదా వేసుకున్నాడట. దీంతో జనవరి 26న సెలవు దినం కూడా కలిసొస్తుందని ఆలోచించిన వెంకటేష్ ఆ రోజే సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటున్న యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టిందట. హిందీలో సాలా ఖడూస్ చిత్రానికి తెలుగులో రీమేక్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







