'ఐఆర్సీటీసీ' బంపరాఫర్
- November 22, 2016
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బంపరాఫర్ ప్రకటించింది. ఇప్పటికే దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రయాణికులకు సర్వీస్ ఛార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ సదుపాయం బుధవారం నుంచి డిసెంబర్ 31 వరకు వర్తిస్తుంది. ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే ఐ, ఈ-టిక్కెట్ ప్రయాణికులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







