'ఐఆర్‌సీటీసీ' బంపరాఫర్

- November 22, 2016 , by Maagulf
'ఐఆర్‌సీటీసీ' బంపరాఫర్

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ బంపరాఫర్ ప్రకటించింది. ఇప్పటికే దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రయాణికులకు సర్వీస్ ఛార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ సదుపాయం బుధవారం నుంచి డిసెంబర్ 31 వరకు వర్తిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా బుకింగ్‌ చేసుకునే ఐ, ఈ-టిక్కెట్ ప్రయాణికులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com