సెంట్రల్ మార్కెట్ అభివృద్ధికి ప్లాన్
- November 23, 2016
మనామా సెంట్రల్ మార్కెట్ అభివృద్ధి కోసం కాంప్రహెన్సివ్ ప్లాన్ని అమలు చేయనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తోంది. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సూచన మేరకు ఈ చర్యలు చేపడుతున్నారు. తొలి ఫేజ్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతుంది. మొత్తం 770,000 దిర్హామ్ల ఖర్చుతో దీన్ని చేపడతారని అండర్ సెక్రెటరీ డాక్టర్ నబిల్ బిన్ మొహమ్మద్ అబ్దుల్ ఫతే వెల్లడించారు. మనామా సెంట్రల్ మార్కెట్ సందర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వివరాలు చెప్పారు. స్థానిక అవసరాలకు తగ్గట్లుగా మార్కెట్ని అభివృద్ధి చేయడం, అలాగే వ్యాపార కార్యకలాపాలు మరింత మెరుగయ్యేందుకు వీలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యాలని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







