ఇసా టౌన్‌ రోడ్‌ రివాంప్‌ పూర్తి

- November 24, 2016 , by Maagulf
ఇసా టౌన్‌ రోడ్‌ రివాంప్‌ పూర్తి

మనామా: ది వర్క్స్‌, మునిసిపాలిటీస్‌ మరియు అర్బన్‌ ప్లానింగ్‌ మినిస్ట్రీ ఆధ్వర్యంలో రోడ్‌ 4013 రివాంప్‌ పూర్తయ్యింది. సదరన్‌ గవరఏట్‌ పరిధిలో ఈ రివాంప్‌ని పూర్తి చేశారు. మినిస్ట్రీకి చెందిన రోడ్స్‌ ప్రాజెక్ట్స్‌ మెయిన్‌టెనెన్స్‌ డైరెక్టర్‌ (యాక్టింగ్‌) ఫతి అల్‌ ఫరియా ఈ వివరాల్ని వెల్లడించారు. ఇస్తికాల్‌ హైవే నుండి రోడ్‌ నెంబర్‌ 41 రౌండెబౌట్‌ వరకు ఈ రివాంప్‌ విస్తరించి ఉంది. ఎక్స్‌కవేషన్‌, లెవెలింగ్‌ వర్క్స్‌, పాత అస్ఫాల్ట్‌ లేయర్‌ తీసివేత, పేవ్‌మెంట్‌ నిర్మాణం పూర్తయ్యాయి. డ్రైనేజ్‌ నెట్‌వర్క్‌, లైటింగ్‌, వంటివి కూడా పూర్తి చేశారు. రోడ్డు మొత్తం పొడవు 1.695 కిలోమీటర్లు. 201,686 బహ్రెయినీ దినార్ల ఈ ప్రాజెక్ట్‌ హజ్‌ హసన్‌ అల్‌ అలి కాంట్రాక్టింగ్‌ సంస్థకు దక్కింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com