వాటర్ సప్లైలో సమస్యలు తలెత్తవచ్చు
- November 24, 2016
మస్కట్: అమెరాత్లో వాటర్ సప్లై సమస్యలు తలెత్తవచ్చని పబ్లిక్ అథారిటీ ఫర్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ (పిఎఇడబ్ల్యు) ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. వాడి అదయ్ పంపింగ్ స్టేషన్ వద్ద తలెత్తిన లీకేజీ సమస్యలే దీనికి కారణం. రానున్న 24 గంటల్లో ఈ సమస్య ఉంటుందని పిఎఇడబ్ల్యు వర్గాలు సూచించాయి. వాటర్ ట్యాంకర్లు సమీపంలో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ల వద్దకు వెళ్ళి నింపుకోవాలని సూచించారు అధికారులు. గురువారం 24 గంటలపాటు మస్కట్ మరియు మట్రా ప్రాంతాల్లో నీటి సరఫరా సమస్యలు తలెత్తవచ్చు. దర్సైత్, తివాన్, కోరినచ్, ముట్రా సౌక్, ది పోర్ట్, జిబ్రూ, అల్ వషాల్, తివాన్ మ&ట్రా మరియు జుబాదియా వంటి చోట్ల కూడా సమస్యలు ఉంటాయి. వినియోగదారులు 48 గంటల పాటు నీటిని స్టోర్ చేసుకోవాలని, సమస్య పరిష్కారమయ్యేదాకా పొదుపుగా వాడుకోవాలని పిఎఇడబ్ల్యు అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







