తగ్గినా వెండి, పసిడి ధరలు
- November 24, 2016
స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిసాయి. 192 పాయింట్లు నష్టపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 25,860 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్లు పతనమై 7,965 పాయింట్లవద్ద ట్రేడ్ అయింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ స్టాక్స్‌ను అమ్ముకునేందుకే మొగ్గు చూపారు. టీసీఎస్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ షేర్లు లాభపడగా..టాటా మోటార్స్, ఆదానిపోర్ట్స్, యాక్సెస్ బ్యాంక్, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి. అటు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సయితం తగ్గాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 28,719లుగా ఉంది. కిలో వెండి రూ. 40,250లుగా ఉంది. డాలర్ మారకం విలువ రూ. 68.72లుగా ఉంది. రూపాయి మరింతగా పతనమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







