ఖతార్ లో కూలిన షాపింగ్ సెంటర్ - 18 మందికి గాయాలు
- August 31, 2015
ఖతార్ లోని సల్వా రోడ్డు, రమదా సిగ్నల్స్ దగ్గరలోని రామెజ్ షాపింగ్ సెంటర్లో ఒక విభాగంలోని లోపలి పైకప్పు కూలిపోయిన ఘటనలో 18 మంది గాయపడ్డారు. గాయపడినవారిని హమద్ జనరల్ హాస్పిటల్ కు తరలించినట్టు,మాత్రమే ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సంఘటన జరిగిన వెంటనే పోలీసు శాఖ వారు షాపింగ్ కాంప్లేక్ష్ యొక్క ప్రవేశమార్గాన్ని మూసివేయడం ద్వారా అక్కడ మరింత మంది గుమిగుడడాన్ని నిరోధించగలిగారు. ఇక్కడికి సమీపంలో ఉన్న జరీర్ బుక్ స్టోర్, ఫీఫ్టీ వన్ ఈస్ట్, డార్విష్ హొర్డింగ్స్ వంటి దుఖాన సముదాయాలను మూయించారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







