హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ దగ్గర భారీ అగ్ని ప్రమాదం
- November 25, 2016
హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ దగ్గర భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కార్‌షెడ్‌లో మంటలు రాజుకున్నాయి. చూస్తుండగానే అవి విస్తరించాయి. దీంతో.. గ్యారేజ్‌లోని 18 కార్లు తగలబడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులు స్పాట్‌కు చేరుకుని అగ్ని ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయా.. మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









