యజమాని వద్ద దొంగతనానికి పాల్పడిన వలసదారుడికి జైలు
- November 25, 2016
దోహా క్రిమినల్ కోర్ట్ ఓ వలసదారుడికి మూడేళ్ళ జైలు శిక్షనీ, 20,000 ఖతారీ రియాల్స్ జరీమానాని విధించింది. ఖతారీ ఎంప్లాయర్ నుంచి 500,000 ఖతారీ రియాల్స్ దొంగతనం చేసిన కేసులో ఈ జైలు శిక్ష పడింది. దొంగిలించిన సొమ్ముని కూడా నిందితుడు యజమానికి చెల్లించవలసి ఉంటుంది. బాధితుడు తన అకౌంట్ నుంచి జ్యుయెలరీ వంటివి కొనుగోలు చేసినట్లుగా గుర్తించడంతో పోలీసులను ఆశ్రయించాడు. విచారణలో, నిందితుడు యజమానిని నమ్మించి మోసం చేసినట్లుగా తేలింది. దాంతో నిందితుడికి జైలు శిక్షతోపాటు, జరీమానాను విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







