అబుదాబి ఫార్ములా 1 కు దుబాయ్ పాలకుడు హాజరు

- November 28, 2016 , by Maagulf
అబుదాబి ఫార్ములా 1 కు  దుబాయ్ పాలకుడు హాజరు

దుబాయ్ :ఉప అధ్యక్షుడు మరియు యు ఏ ఇ ప్రధానమంత్రి మరియు దుబాయ్ పాలకుడు  శ్రీశ్రీ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం ఆదివారం ఫార్ములా1 ఇతిహాద్ ఎయిర్వేస్ అబుదాబి గ్రాండ్ భారీ  కార్యక్రమానికి హాజరయ్యారు.స్థానిక యాస్ మెరీనా సర్క్యూట్ వద్ద ఉన్న 2016 సీజన్ లోని ముగింపు పోటీ జరిగింది.  నికో రోస్ బర్గ్  వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిలే తీసుకువెళతాడేమోనని అందరూ వీక్షించారు . తొలుత యుఎఇ జాతీయగీతాలాపన అనంతరం లాంఛనంగా ఫార్ములా1  దుబాయ్ పాలకుడు సగర్వంగా ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com