భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 5.7 ..
- November 29, 2016
ఇండోనేషియాలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 5.7 పాయింట్లుగా నమోదైనట్లు వాతావరణ, భూభౌతిక సంస్థ వెల్లడించింది. మలుకు టెగ్గారా బరాత్ ప్రాంతానికి ఈశాన్యంగా 86 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు.భూకంపాలు సంభవించడానికి ఎక్కువగా అవకాశం ఉన్న 'పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్'ప్రాంతంలో ఉన్న ఇండోనేషియాను భూకంపాలు తరచుగా వణికిస్తున్నాయి. ఇవాళ్టి భూకంపం సముద్రం అడుగున 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జిన్హువా తెలిపింది. సునామీ ప్రమాదమేమీ లేదని అధికారులు వెల్లడించారు. ఎలాంటి ఆస్థి, ప్రాణనష్టం నమోదైనట్లు సమాచారం లేదు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







