ఒమాన్ లాగిస్టీక్స్ రoగంలో అనేక రెట్లు పెరగనున్న ఉద్యోగాలు
- September 02, 2015
లాగిస్టీక్స్ రంగంలో ప్రస్తుతమున్న 80,000 ఉద్యోగాల నుండి 2040 సంవత్సరానికి 3,00,000లకు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం ఔతున్నాయి. పెరిగిన పెట్టుబడులు, ఇంకా లక్ష్యం వైపు దూసుకుపోగల విధానం, స్థిరమైన ప్రయత్నాల ద్వారా ఒమాన్ లోగిస్టీక్స్ హబ్ సామ్రాజ్యం యొక్క సామర్ధ్యాన్ని, దేశీయ మరియు ఎగుమతులను బలోపేతం చేసి దీనిని అతిపెద్ద రవాణా వ్యవస్థగా సరకు రవాణా మరియు ట్రాన్స్ షిప్మెంట్ హబ్ గా మారనుంది!
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







