బహ్రైన్ లో 9.2 శాతం పెరిగిన శక్తివనరుల వాడకం
- September 02, 2015
దేశంలో విద్యుత్ శక్తి వాడకం, ఈ వేసవిలో అత్యధిక స్థాయికి చేరుకున్నట్టు తెలియవచ్చింది. దేశ విద్యుత్ శాఖ మంత్రి డా. అబ్దుల్ హుస్సైన్ మీర్జా, శక్తి వాడకాన్ని గురించి ఇచ్చిన నివేదికలో పై విధంగా తెలియజేశారు. కరెంటు మరియు నీటి వాడకం అత్యధికంగా ఉన్నప్పటికీ, ఏ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు ఎలక్ట్రాసిటీ మరియు జల వనరుల ఆధరిటీ వారు తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే, అంటే జులై, ఆగస్టు నెలలతో పోలిస్తే 9 శాతం పెరుగుదల ఉందనీ, ఇది చాలా ఎక్కువని, ఐతే ఇది ఆరోగ్యవంతమైన పెరుగుదల అని, బహ్రైన్ శక్తి వనరుల విషయంలో స్వయం సమృద్ధి కలిగిఉందనీ, GCC గ్రిడ్ అవసరం దీనికి లేదని ఆయన తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







