ఖరారైన చంద్రబాబు యు.ఏ.ఈ పర్యటన

- December 03, 2016 , by Maagulf
ఖరారైన చంద్రబాబు యు.ఏ.ఈ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 11 నుంచి 14 వరకు యు.ఏ.ఈలో సీఎం పర్యటించనున్నారు. ఇందులో భాగంగా దుబాయి కింగ్‌ ప్రిన్స్‌ క్రౌన్‌తో పాటు బహుళజాతి కంపెనీల సీఈవోలతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పనలో భాగస్వామ్యం, ఏపీలో పెట్టుబడుల కోసం చర్చలు జరుపనున్నారు. ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం బాబు వెంట వెళ్లనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com