అత్యధిక మార్కులు సాధించిన ఆరుగురు విద్యార్థులకు అభినందన
- December 03, 2016
శాట్ విషయ పరీక్షల (స్కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్) లో అత్యుత్తమ ఫలితం నమోదు చేసిన గ్రేడ్ XII యొక్క ఆరుగురు విద్యార్థులను న్యూ మిలీనియం స్కూల్ ( ఎన్ ఎం ఎస్ ) - ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ( డి పి ఎస్ ) వరకు కాలేజ్ బోర్డ్ అభినందించారు. న్యూ యార్క్ నిర్వహించిన శాట్ పరీక్షలు అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలలో అత్యంత విస్తృతంగా ఉపయోగపడే ఈ ప్రవేశ పరీక్ష జరుగుతుంది. శాట్ పరీక్షలలో మంచి మార్కులు సాధించిన ప్రవాస భారతీయ విద్యార్ధులకు ఒక ప్రమాణంగా భారతదేశంలోగల వివిధ ఇంజనీరింగ్ కళాశాలలలో ప్రత్యక్ష ప్రవేశం ఇస్తారు. న్యూ మిలీనియం స్కూల్ - ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు చెందిన తైఖుమ్ ముర్తుజా కొతబవల, హృషీకేశ్ జీవన్ శంవారే స్వరాజ్ ప్రశాంత్ రెంగే , అభిషేక్ దత్తాత్రేయ గాడ్గే , మహ్మద్ ఫోఉడ్ మొబశ్శిర్ ఖాన్ అనే విద్యార్థులు వారి ఎంపిక అంశాల్లో గణితం (స్థాయి II), ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్లలో అత్యధిక మార్కులు సాధించారు. అలాగే, ఆర్యన్ సకారియా 2400 మార్కులకు గాను 2400 మార్కులు సాధించాడు, విద్యార్థులు సాధించిన ఈ ప్రతిభ పట్ల చైర్మన్ డాక్టర్ రవి పిళ్లై, మేనేజింగ్ డైరెక్టర్ గీతా పిళ్ళై, ప్రిన్సిపాల్ అరుణ్ కుమార్ శర్మ అభినందించారు. విద్యార్థులను సమర్ధవంతంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయాలను తల్లిదండ్రులను అభినందించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







