ఖతార్‌లో బ్లూ కాలర్ ఇండియన్ వర్కర్స్ కష్టాలు
- December 03, 2016
నోట్ల రద్దుపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్లూ కాలర్ ఇండియన్ వర్కర్లు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు స్వదేశానికి డబ్బులు పంపించడానికి. వెస్టర్న్ యూనియన్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసినా, ఇండియాలో దాన్ని రిసీవ్ చేసుకోవడంలో తన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు మొహమ్మద్ నబీల్ అనే కార్మికుడు ఆవేదన వెలిబుచ్చాడు. తమ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయనీ, డబ్బులు తాము పంపినా వారు తీసుకోలేకపోతున్నారని కరీముద్దీన్ హుడా మరియు సమీర్ తదితరులు చెప్పారు. వడ్డీకి అప్పులిచ్చేవారి ద్వారా తమ కుటుంబాల్ని ఆదుకోవాల్సి వస్తోందనీ, తద్వారా వడ్డీ మొత్తాన్ని నష్టపోవాల్సి వస్తుందని ఖతార్‌లో పలువురు కార్మికులు చెప్పారు.వైట్ కాలర్ వర్కర్స్ మాత్రం ఆన్లైన్ లావాదేవీలు తేలిగ్గా కొనసాగించగలుగుతున్నారు. వారికి పెద్దగా సమస్యలు ఏమీ కనిపించడంలేదు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







