మీ ప్రాంతం దుబాయ్ మెట్రో లైనులో ఉందా?
- September 02, 2015
ఏంటి మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అదేదో ఆడ్లో అడిగినంత తేలిక కాదు మరి... దుబాయ్ మెట్రో లైనులో మీరుండే ప్రదేశం ఉందో లేదో తెలుసుకోవడం! ఇక ముఖ్య విషయమేమంటే దుబాయ్ మెట్రో లైనులోకి ఇంకో నాలుగు అదనపు లైన్లు రానున్నాయి.గ్రీన్ మరియు రెడ్ లైన్లను పాత దుబాయ్ వరకు; రెడ్ లైన్ ను రానున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ వరకు పొడిగించడానికి ప్రణాళికా రచన జరుగుతోంది. పేరులో ఉన్నట్టుగానే, రెడ్ లైన్ ఎక్స్ పో సైటును 2020 సంవత్సరానికల్లా కలిపే ఉద్దేశంతో శరవేగంగా తయారౌతోందని నిజానికి మెట్రో రైలు 2019 సంవత్సరానికల్లా పట్టాలకెక్కుతుందని రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







