చట్నీ పొడి
- April 17, 2015
కావలసిన పదార్ధాలు:
- ఆయిల్ - 2 టీ స్పూన్లు
- ఎండు మిరపకాయలు - 10
- చట్నీ పప్పు (పుట్నాల పప్పు) - 1 కప్పు
- ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - 2 టీ స్పూన్లు
- ఇంగువ - 1/4 టీ స్పూను
- వెల్లుల్లి - 6 రెబ్బలు
- ఉప్పు - తగినంత
- మెంతులు - 1 టీ స్పూను
చేయు విధానం:
- ముందుగా ఒక బాండీలో నూనె వేడయ్యాక ఎండు మిరపకాయలు వేసి వేయించాలి.
- ఇప్పుడు మెంతులు, జీలకర్ర వేసి కాస్త వేయించాలి.
- ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. వేగిన వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆపి చివరగా పుట్నాల పప్పు వేయండి.
- చల్లారిన తర్వాత ఉప్పు మరియు వెల్లుల్లి వేసి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవటమే.
----- సి.లీల కుమారి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







