కంది పొడి
- April 17, 2015
కావలసిన పదార్ధాలు:
- కందిపప్పు - 1 కప్పు
- పచ్చి శనగపప్పు - 3/4 కప్పు
- పెసరపప్పు - 1/2 కప్పు
- మినప పప్పు - 1/4 కప్పు
- ఎండు మిర్చి - 12
- ఇంగువ - 2 టీ స్పూన్లు
- జీలకర్ర - 2 టీ స్పూన్లు
- ఉప్పు - తగినంత
చేయు విధానం:
- ముందుగా ఒక బాండీలో నూనె లేకుండా పైన చెప్పిన నాలుగు పప్పులను విడి విడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే బాండీలో ఇంగువ, జీలకర్ర వేసి ఒక 2 నిమిషాలు వేయించాలి.
- 1/4 స్పూను నూనె వేసి ఎండుమిర్చి వేయించాలి.
- అన్ని చల్లారిన తర్వాత ఉప్పు,ఇంగువ,జీలకర్ర (పైన వేయించినవి కాకుండా) వేసి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవటమే.
---- వి. రేఖ, దుబాయ్, యు ఏ యి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







