విడుదలైన 'వెంకటాపురం' ఫస్ట్ లుక్
- December 06, 2016రాహుల్, మహిమ జంటగా తెరకెక్కుతోన్న సినిమా 'వెంకటాపురం'. గుడ్ సినిమా గ్రూప్, బాహుమన్య ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీన్ని హీరో మంచు విష్ణు తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సినిమా పోస్టర్ చక్కగా ఉందని ట్వీట్ చేశారు.
వేణు మడికంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్, తూము ఫణి కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అచు స్వరాలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ