షూటింగ్ పూర్తిచేసుకున్న 'ప్లస్ వన్'
- December 08, 2016
రోషన్, ఆర్తి హీరో హీరోయిన్లుగా అళహరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'ప్లస్ వన్'. ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నట్లు పేర్కొంది. ఈ నెల మూడో వారంలో 'ప్లస్ వన్'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్మాత విశ్వాస్ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. 'యూత్‌ఫుల్ ఓరియంటెడ్‌గా ఈ సినిమాని నిర్మించాం. యువత అంటే అల్లరి చిల్లరిగా తిరగడమే కాదు అనుకోని సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎంత విజ్ఞతను ప్రదర్శించి అధిగమించాలి అనే అంశంతో చిత్రాన్ని చిత్రీకరించాం. యువతతోపాటు సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా నిర్మించాం' అన్నారు.

తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







