'ధృవ' చిత్రాన్ని ప్రశంసిస్తూ వరుణ్‌తేజ్, నిహారిక ట్వీట్..
- December 09, 2016
రామ్‌చరణ్ కథానాయకుడిగా నటించిన 'ధృవ' చిత్రం చక్కగా ఉందని, చిత్ర బృందం కష్టపడి పనిచేశారని హీరో వరుణ్తేజ్ట్వీట్ చేశారు. అందరూ కష్టపడి పనిచేశారని, సంగీత దర్శకుడు హిప్ హాప్ చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించారన్నారు. సినిమాటోగ్రాఫర్, దర్శకుడు పనితీరును బావుందని తెలిపారు. అరవిందస్వామి నటన అద్భుతంగా ఉందని, చరణ్ అన్న కష్టపడ్డ సినిమాల్లో ఇదీ ఒకటిని పేర్కొన్నారు. 'ధృవ' పాత్రలో చరణ్ ఒదిగిపోయారని అంటూ 'లవ్యూ బ్రో' అని పోస్ట్ చేశారు. నిహారిక కూడా 'ధృవ' చిత్రాన్ని ప్రశంసిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.పలువురు విమర్శకులు సైతం చిత్రం చక్కగా ఉందని సోషల్‌మీడియా ద్వారా ప్రశంసించారు.కష్టాన్ని వృథా చేయొద్దు: రకుల్ చరణ్‌తో కలిసి తాను నటించిన 'ధృవ'ను చిత్రాన్ని ఉద్దేశించి రకుల్‌ప్రీత్ సింగ్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. సినిమా చూసిన అభిమానులకు అక్కడి తీసిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేయొద్దని కోరారు. తమ కష్టాన్ని వృథా చేయొద్దంటూ అభిమానులకు సూచించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









