వర్ద తుపాను క్రమంగా బలపడుతూ తీవ్ర తుపానుగా మారింది...
- December 09, 2016
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వర్ద తుపాను క్రమంగా బలపడుతూ తీవ్ర తుపానుగా మారిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 840 కి.మీ దూరంలో , మచిలీపట్నానికి ఆగ్నేయంగా 930 కి.మీ దూరంలో వర్ద కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అన్ని ప్రధాన పోర్టుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









