'ఓటుకు నోటు' కేసులో వెలువడిన కోర్టు తీర్పు చంద్రబాబు నిజాయితీని రుజువుచేసింది .
- December 09, 2016
'ఓటుకు నోటు' కేసులో వెలువడిన కోర్టు తీర్పు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజాయితీని మరోమారు రుజువుచేసిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తెలంగాణాలో జరిగిన సంఘటనలకు సంబంధం లేని చంద్రబాబునాయుడును అల్లరి చేయాలనే దురుద్దేశంతో ప్రతిపక్షాలు పన్నాగం పన్నుతున్నాయని ఆరోపించారు. నీతి, నిజాయితీలతో నిబద్దత గల రాజకీయ వేత్తగా బాబు తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎంను విమర్శించే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. నైతిక బాధ్యతతో రోజుకు 18 గంటలు పనిచేస్తున్న చంద్రబాబు నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శమని రవీంద్ర అన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







