నరేంద్రమోదీ అహ్మదాబాద్‌ చేరుకున్నారు..

- December 09, 2016 , by Maagulf
నరేంద్రమోదీ అహ్మదాబాద్‌ చేరుకున్నారు..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహ్మదాబాద్‌ చేరుకున్నారు. విమానాశ్రయంలో గుజరాత్‌ గవర్నర్‌ ఓపీ కోహ్లి ప్రధానికి స్వాగతం పలికారు. దీసాలో పాల ఉత్పత్తి సహకార కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం దీసాలోని బహిరంగ సభలో రైతులనుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com