ఖతార్ లో సమావేశమవనున్న ట్యాక్స్ ఆధారిటీలు
- September 04, 2015
ఈ సెప్టెంబర్ 6 నుండి 10 వరకు జరగనున్న అసోసియేషన్ ఆఫ్ ట్యాక్స్ ఆధారిటీ ఆఫ్ ఇస్లామిక్ కంట్రిస్ (ATAIC) వారి 12 వ సాంకేతిక సమావేశానికి, కతార్ ఆర్ధిక మంత్రిత్వ శాఖ్ ఆతిధ్యం ఇవ్వనుంది. 11 సెషన్స్ ఉండే ఈ 5-రోజుల సమావేశంలో, సమాచారం యొక్క యాంత్రిక మార్పిడి, పన్నుల అనుమతుల ఒప్పందం మరియు దాని అనువర్తనలు- సవాళ్ళు మరియు అవకాశాలు, పన్నుల ఆధార వనరుల తరుగుదల, లాభాల పంపకం మరియు పన్నుల ప్రణాళిక వంటి అనేక ముఖ్య అంశాలు చర్చకు రానున్నాయి.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







