ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై భారీగా మంటలు ..

- December 11, 2016 , by Maagulf
ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై భారీగా మంటలు ..

ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై భారీగా మంటలు ఎగసిపడ్డాయి. రోడ్డు ప్రమాదం కారణంగా అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఈ మంటల్లో ఒక ట్రక్కు, రెండు కార్లు కాలిబూడిదయ్యాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసి పడటంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com