అజ్మన్ లోని అల జుర్ఫ్ ప్రాంతం మంటల్లో దహనం

- December 12, 2016 , by Maagulf
అజ్మన్ లోని అల జుర్ఫ్ ప్రాంతం మంటల్లో దహనం

సివిల్ డిఫెన్స్ బృందాలు సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ప్రమాద సన్నివేశంకు వచ్చారు. వారు 30 నిమిషాల్లోనే అగ్నిని అదుపు చేసినట్లు నివాసితులు చెప్పారు.అద్దెదారులు అందరిని  కిందకు తరలించారు మరియు సివిల్ డిఫెన్స్ అక్కడకు వచ్చే లోపున  మంటలను ఆర్పేందుకు నా భవనంలో నుంచి పైపు ఉపయోగించడానికి ప్రయత్నించినట్లు 45 ఏళ్ల నివాసి షేక్ మహమ్మద్ ఆసిఫ్ చెప్పారు.సివిల్ డిఫెన్స్ జట్లు అగ్ని ప్రమాదానికి గురైన భవనం నుండి నివాసితులను తరలించారు ఆ  ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొన్నట్లు ఆయన చెప్పారు. ప్రారంభంలో అగ్ని ప్రమాదం చిన్నదిగా ఉండేది. కానీ ఆ తర్వాత బలమైన గాలి వీయడంతో మంటల ఉదృతి పెరిగింది. దాదాపు 8 నుంచి10 అడుగుల ఎత్తు వరకు పొగ వ్యాపించిందని ఆసిఫ్ చెప్పారు. అది మొదలు వంటి కాని కారణం నిర్ణయించడానికి కాలేదు , 33  ఏళ్ళ ఒమర్ ఆలీ మాట్లాడుతూ, తాను తొలుత అగ్ని ప్రమాదం మొదలుకావడం చూసేనని. అయితే అగ్నిప్రమాదానికి తగిన కారణం మాత్రం తనకు తెలియదని పేర్కొన్నాడు. నేను నా అపార్ట్మెంట్  సమీపంలో మంటలు మొదలుకావడం చూసినట్లు తెలిపారు అక్కడ ప్రజలు బైటకు  విసిరివేసే చెత్త చెదారాలు నిలువ ఉంచే ఒక స్ధలం లో అగ్నిమొదలైనట్లుభారత వర్తకుడు చెప్పారు. కింది అంతస్తులో నివసిస్తున్నఒక పాకిస్తానీ వ్యాపారవేత్త  మహమ్మద్ బెహజాద్ మాట్లాడుతూ,తన బాల్కనీ తలుపు గాజుది కావడం వలన మంటలు గాజుని పగలగొట్టడం మినహా తన ఆస్తికి ఏమాత్రం ప్రమాదం కల్గించలేకపోయినట్లు తెలిపారు. ఆ సమయంలో, నేను కుటుంబంతో కల్సి టి వి  చూస్తూ కూర్చొని వున్నానని  మేము అపార్ట్మెంట్ లోపలికి తీవ్రమైన వేడి రావడం గమనించి వెంటనే మంటలను చూసి తేరుకొని ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోయినట్లు 33 ఏళ్ల వ్యక్తి చెప్పారు. ఆ బాల్కనీ లో ఒక చిన్న సంచి మరియు ట్రాలీ ఉండేది. మేము అగ్ని లోపలకు రాకుండా ఉండేందుకు  అగ్ని ట్రాలీని చుట్టిముట్టినపుడు మేము ఫ్లాట్  లోనికి  మంటలు రాకుండా నివారించినట్లు ఆయన తెలిపాడరు ఈ అగ్ని ప్రమాదానికి  కారణం తెలుసుకొనేందుకు  అల్ హామీడియా  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయాలపాలైన వారి సంఖ్య ఇంకా తెలియరాలేదని నివేదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com