అమెరికాలో జరిగిన సైన్స్ పోటీల్లో విజేతలుగా భారత విద్యార్థులు
- December 13, 2016
అమెరికాలో జరిగిన సైన్స్ పోటీల్లో భారత సంతతికి చెందిన ముగ్గురు విద్యార్థులు విజేతలుగా నిలిచారు. పోటీల్లో గెలుపొందిన వారిలో ఆద్యా, శ్రియా బీసమ్ ఇద్దరు విద్యార్థినులు కవలలుగా ఉన్నారు. వీరికి 2 మిలియన్ డాలర్లు (రూ.12.14 కోట్లు)ను స్కాలర్షిప్ క్రింద అందజేశారు. వీరు టక్సాస్లోని ప్లేనో స్కూల్లో 11 వ తరగతి చదువుతున్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన మరో సీనియర్ విద్యార్థి వినీత్‌కి ఒక మిలియన్ డాలర్లు (రూ.6.7 కోట్లు) బహుమతిని అందజేశారు. వీరు చేసిన వినూత్న పరిశోధనలు షిజోఫ్రెనియాతో బాధపడుతున్న రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు తెలిపారు. గత మంగళవారం అమెరికాలో 17వ వార్షిక మ్యాథ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీపై పోటీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







