సిరియాలో జరిగే హత్యలను ప్రపంచం ఇప్పుడు నిలువరించాలి
- December 17, 2016
రియాద్: సిరియాలోని అలెప్పో,నగరంలో జరిగే సామూహిక హత్యలు మరియు హక్కుల ఉల్లంఘనలు ఎన్నోఉదాహరణలలో జరుగుతున్నాయని దాని ఖండించటానికి సౌదీ మానవ హక్కుల కమిషన్ ( హెచ్ ఆర్ సి ) నిరశన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా హక్కుల సంస్థలు "ఒకరి హక్కుల కోసం ఈ రోజు నుంచోందాం !" ఆ నినాదం కింద ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల దినోత్సవం అమలు కావాలి మహిళలు, పిల్లలు ,వృద్ధులకు ఎటువంటి దయ చూపకుండా ఈ మారణహోమంలో సమిధలవుతున్నారని పేర్కొంది. సిరియాలో దారుణ ఊచకోత జరుగుతుందని అమాయక ప్రజలపై అన్యాయ యుద్ధం జరుగుతుందని 'అంతర్జాతీయ సమాజం ముంగిట మానవ హక్కుల నిబంధనలను ఉల్లంఘించి నిరాయుధులైన ప్రజలపై అన్ని రకాల ఆయుధాలు ఉపయోగించి సిరియన్ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని అక్కడ జరుగుతున్నది క్రిమినల్ పాలన అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









