పపువా న్యూగినియాలో భారీ భూకంపం, 7.9గా నమోదు
- December 17, 2016
పపువా న్యూగినియాలో శనివారం భారీ భూకంపం సంభవించింది. భూకంపలేఖినిపై దీని తీవ్రత 8.0గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు ప్రకటించారు. తూర్పు రబవాల్లో 157 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు. ఆస్తినష్టం, ప్రాణనష్టం గురించిన వివరాలు ఏమీ ఇంకా వెల్లడించలేదు.
తాజా వార్తలు
- బైక్ చోరీ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష..!!
- కింగ్ ఖలీద్ విమానాశ్రయం పై బాలిస్టిక్ క్షిపణితో హూతీల దాడి
- చీటింగ్ చేస్తే ఇక వెంటనే చర్యలు లేవు.. IIT బాంబే కొత్త రూల్స్
- ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హృదయపూర్వక శుభాకాంక్షలు
- నల్లసముద్రంలో ట్యాంకర్ పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 23 మంది భారతీయులు సేఫ్
- ప్రజా భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణపై భారత్–దుబాయ్ మధ్య సహకారం బలోపేతం
- ఏపీలో పర్యాటక పెట్టుబడులే లక్ష్యంగా స్పెయిన్లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
- పాలనలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోడీ
- దసరా పండక్కి ఊరెళ్లే వారికి గుడ్న్యూస్..
- ఇరాన్ హోం మంత్రితో ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రి భేటీ..!!







