ఖైదీ నెంబర్ 150 సాంగ్ నెట్ లో హల్ చల్!
- December 19, 2016
మెగాస్టార్ చిరంజీవి 150వ మూవీ సాంగ్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఖైదీ నెంబర్ 150గా రీ ఎంట్రీ ఇస్తున్న చిరు.. సాంగ్ ను నెట్ లో రిలీజ్ చేసింది మూవీ టీం. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటూ రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ పాడిన పాటకు .. ఫ్యాన్స్ నుంచి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. లహారి మ్యూజిక్ ద్వారా విడుదల చేసిన ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సాహిత్యాన్ని..సంగీతాన్ని అందిచడమే కాకుండా రాణినా రెడ్డితో కలసి అలపించాడు. ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తున్నది. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి పండుగకు విడుదల కానుంది.
తాజా వార్తలు
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్
- ఢిల్లీలో అక్టోబర్ 17న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి పూజ
- డాలస్ లో మహత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా 157వ గాంధీ జయంతి వేడుకలు
- దుబాయ్లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు గోల్డెన్ వీసాలు
- ముగ్గురు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ వైద్య శాస్త్ర పురస్కారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం
- నదిలో రెండు పడవలు ఢీ..30 మంది మృతి
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!







