భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడిన జస్టిస్ జె.ఎస్.ఖేహర్
- December 19, 2016
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జె.ఎస్.ఖేహర్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం జస్టిస్ ఖేహర్ నియామకానికి ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ వచ్చే ఏడాది జనవరి 3న పదవీ విరమణ చేయనున్నారు. 64 సంవత్సరాల ఖేహార్, సిక్కు మతం నుంచి చీఫ్ జస్టిస్ పదవి చేపట్టబోతున్న తొలి వ్యక్తి. జనవరి 4న బాధ్యతలు చేపట్టనున్న ఖేహర్ ఆ పదవిలో 2017 ఆగస్టు 27 వరకు కొనసాగుతారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనపైన, ఎన్.జె.ఏ.సి. చట్టంపైన, సహారా అధిపతి సుబ్రత రాయ్ కేసుల్లో సంచలన తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు ధర్మాసనాల్లో ఖేహర్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







