తెలుగు బాదితురాలికి విముక్తి కలిగించిన శ్రామికబందు శివకుమార్
- September 05, 2015
బహ్రెయిన్ లో అరసవల్లి లీల( 40 ) అనే వలస కూలి గోడు పట్టించుకునే నాధుడు కరువయ్యాడు . ఆంధ్రప్రదేశ్ భీమవరం వెస్ట్ గోదావరి కి చెందిన ఈమె గత ఎనిమిది రోజులుగా నరక యాతన అనుభవిస్తుంది స్వర్గం చూపిస్తాయి అని అనుకుంటేఎడారి దేశాలు నరకం చూపిస్తున్నాయి ఇది బాధితుల కన్నీటి గాధ
తన బాధను ఎవరికీ చెప్పు కోవాలంటే తనకు బాష తెలియదు .. మౌనము గ రోదిస్తూ ఉంటె ఎవరో తెలియని అనామకుడు శివకుమార్ గారు కి ఈమె గురించి తెలియపరిచాదు. వెను వెంటనే శివకుమార్ గారు స్పందించారు బాధిత రాలు దగ్గరకి వెళ్లి అన్ని విషయాలు తెలుసుకున్నారు . ఆమె పడుతున్నా దీన గాధను వివరించింది . వెను వెంటనే ఆమె sponsor ని పిలిపించి అన్ని విషయాలు మాట్లాడారు . passport తీసుకున్నారు . ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతున్నాయి అని అన్నారు .
శివకుమార్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వచ్చే ముందు వీసా సరిగా చూసుకోవాలని చెప్పారు. visit వీసా పైన వస్తు చాలా ఇబ్బందులకు గురి అవుతున్న వారు రోజు రోజు కి ఎక్కువ అవుతున్నారు. ఎడారి దేశాల లో పొట్ట చేత పట్టుకొని వస్తూ అనేక అనేకా మోసాలు కు గురి అవుతున్నా బాధితులు లెక్కలు కు చిక్కని మరి ఎంతో మంది ఉన్నారు .బాధితులు ఎలా ఉన్నారు అంటే వాళ్ల దగ్గర వాళ్ళ కి సంబంధించిన వివరాలు ఏమి ఉండవు . చదువు రాదు ... ఏమి తెలియదు అనే సమాధానమే వాళ్ళ జవాబు . ప్రత్యేకము గ తెలుగు బాధితులు ఎక్కువ అవుతున్నారు అని ఇండియన్ embassy ప్రతినిధులు చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు ఆలోచించాలి అన్నారు.ఈ విధం అయినటువంటి సహాయ సహకారాలు అందించునటువంటి హరిబాబు గారు ని శివకుమారు గారు ని పలువురు ప్రశంసించారు ..
మీ సేవా భావం మరువలేనిది అని అన్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







