రష్యా రాయబారి ఆండ్రై కార్లోవ్‌పై అంకారాలో కాల్పులు

- December 19, 2016 , by Maagulf
రష్యా రాయబారి ఆండ్రై కార్లోవ్‌పై అంకారాలో కాల్పులు

టర్కీలో రష్యా రాయబారి ఆండ్రై కార్లోవ్‌పై అంకారాలో కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఆయనతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. దాడి ఇస్లామిక్ ఉగ్రవాదుల పనేనని అనుమానిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com