ఆఫ్గనిస్తాన్ లో 13 మంది పౌరుల వూచకోత
- September 06, 2015
ఆఫ్ఘనిస్తాన్లోని ఉత్తర ప్రాంతం సాధారణంగా శాంతియుతంగా ఉంటుందని, అయితే, అక్కడ 13 మంది పౌరులను చంపేశారని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి శనివారం కనీసం 13 మందిని కాల్చి చంపాడని బాల్ఖా ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి మునిర్ అహ్మద్ ఫర్హాద్ తెలిపారు. బాల్ఖా పర్వత ప్రాంతాల్లో ఓ మారుమూల ఉజ్బెకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటుందని, ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది వరకు దేశంలోని ఉత్తర ప్రావిన్స్‌లు హింసకు దూరంగా ఉండేవి. ఈ ప్రాంతం సుమారు 14ఏళ్ల పాటు జరిగిన తాలిబాన్ తిరుగుబాటుకు విధ్వంసమైంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







