నూతన గృహ గ్రహీతలకు నేటి నుంచి పంపిణీ

- December 21, 2016 , by Maagulf
నూతన గృహ గ్రహీతలకు  నేటి నుంచి పంపిణీ

  మనామా: నూతన ఒప్పందాలతో కూడిన  హునైన్య హౌసింగ్ ప్రాజెక్ట్ యూనిట్లను గ్రహీతలకు  బుధవారం నుంచి  పంపిణీ చేయబడనుంది. హౌసింగ్ మంత్రిత్వశాఖ తొలి విడత గృహ ఒప్పందాల లబ్ధిదారులు   అందుకోనున్నారని మరియు ఆయా గృహాలను వారికి అప్పగించబడనున్నాయి. వారికి ఏ ప్రాతిపదికన మరియు ఏ నిర్ధేశాల గృహాలనుఇచ్చేరేమోనన్న పౌరుల ప్రశ్నలకు ప్రధాని శ్రీ శ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫాసమాధానమిచ్చారు కొత్త జాబితాలో నెలసరి వాయిదా, భూమి, నిర్మాణం మరియు భూమి మెరక చేయడం అలాగే పరిపాలనా రుసుమును ఇస్కాన్ బ్యాంకుకు విధించిన విలువ వివరాలను తెలియజేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com