ఉత్కంఠంగా సాగే 'మెట్రో' సినిమా
- December 21, 2016
తెలుగు ఇండస్ట్రీలో ప్రేమిస్తే, జర్నీ, పిజ్జా వంటి బ్లాక్బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన సినిమా -`మెట్రో`. గత కొంత కాలంగా పెద్ద పెద్ద నగరాల్లో ఈజి మనీ కోసం కొంత మంది దొంగలు చైన్ స్నాచింగ్ కి పాల్పపడుతున్నారు. ఇలాంటి సమయంలో కొంత మంది మహిళలు ప్రాణాలు కూడా తీస్తున్నారు. చైన్ స్నాచింగ్‌లను కళ్ళకు కడుతూ.. తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్‌కి, పోస్టర్లకు చక్కని స్పందన వచ్చింది.
రోస్ ఇంటర్నేషనల్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ తమిళ్లో నిర్మించింది. చూస్తున్నంతసేపూ రోమాంచితంగా ఉంటుంది. ఉత్కంఠతో ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలెన్నో ఉంటాయి.గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కింది. ట్రైలర్ నైస్`` అంటూ ప్రశంసలు కురిపించారు. ఏ.ఆర్.మురుగదాస్ నిర్మించిన `ఎంగేయుమ్ ఎప్పోదుమ్` చిత్రాన్ని తెలుగులో `మెట్రో`.
ఈ చిత్రం గురించి సురేష్ కొండేటి మాట్లాడుతూ -``చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుతమైన భావోద్వేగాలతో సాగే చిత్రమిది. గౌతమ్ మీనన్ ప్రశంస తర్వాత ట్రైలర్ చూసి ఏ.ఆర్.మురుగదాస్ అభినందించడం మరింత ఉత్సాహాన్నిచ్చింది. అంతే కాదు ఈ చిత్రంలో ప్రముఖ సింగర్ గీతా మాధురి కూడా నటిస్తుంది. ఈ చిత్రానికి రజని తాళ్లూరి నిర్మాత వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







