రూ.89కోట్ల డిపాజిట్లు..19నకిలీ ఖాతాలు..
- December 22, 2016
అక్రమనగదు లావాదేవీలకు అడ్డాగా మారిన యాక్సిస్ బ్యాంకులో పలు బ్రాంచ్‌లపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ అహ్మదాబాద్ యాక్సిస్ బ్యాంకులో ఐటీ అధికారులు సోదాలు చేశారు. 19నకిలీ ఖాతాలు సృష్టించి రూ.89కోట్లు డిపాజిట్ చేసినట్లు బ్యాంకు సిబ్బందిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో నలుగురు బ్యాంక్ సిబ్బందిని ఈడీ ప్రశ్నిస్తోంది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







