నౌకలను విధ్వంసం చేసే క్షిపణిని పరీక్షించించిన పాకిస్తాన్..
- December 22, 2016
నౌకలను విధ్వంసం చేసే క్షిపణిని పాకిస్తాన్ విజయవంతంగా పరీక్షించింది. దక్షిణ అరేబియా సముద్రంలో ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే.. నౌక విధ్వంసక క్షిపణిని పరీక్షించినట్లు ఆ దేశ నేవీ ప్రకటించింది. పీఎన్ఎస్ అస్లాట్ అనే యుద్ధనౌక నుంచి నేవీ చీఫ్ అడ్మిరల్ ముహమ్మద్ జకుల్లా సమక్షంలో దీన్ని ప్రయోగించారు. ఇది ఎక్కువ కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని పాక్ నేవీ తన ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’







