భాగ్యనగరం లో ఐసిస్ ఉగ్రవాద కేసు
- December 22, 2016
భాగ్యనగరం లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులపై కేసు నమోదైంది. 8మంది పై ఎన్ఐఏ చార్జ్ షీటు దాఖలు చేసింది. అబ్దుల్ బిన్ అహ్మద్, మహ్మద్ ఇబ్రహీం, అబీబ్ మహ్మద్, ఇలియన్ యద్జానీ, ముసఫర్ హుస్సేన్, యాసిర్ అహ్మతుల్లా, అతావుల్లా రెహ్మాన్ పై చార్జ్ షీటు దాఖలు చేశారు.
వీరు ధార్మిక స్థలాల్లో బాంబులు అమర్చేందుకు కుట్రపన్నారని, ఐసిస్ అగ్రనేతలతో సంభాషణలు జరిపినట్టు ఎన్ఐఏ పేర్కొంది. వీరందరు ఐసిస్ ఉగ్రవాద చర్యల్లో భాగస్వాములని చార్జ్ షీటులో ఎన్ఐఏ తెలిపింది. సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు, పేలుడు పదార్థాలు, సాహిత్యం, వీడియోల వివరాలను చార్జ్ షీటులో పేర్కొంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







