ఇరాక్‌లో వరుస బాంబు పేలుళ్లు 23 మంది మృతి
- December 22, 2016
ఇరాక్‌లోని మోసుల్ నగరంలో సంభవించిన మూడు వరుస బాంబు పేలుళ్లలో 23 మంది మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. గాగ్జైల్లోని మార్కెట్ సమీపంలో మూడు కార్లలో బాంబు అమర్చి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో 15 మంది పౌరులు, 8 మంది పోలీసులు మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
గత కొద్దిరోజులుగా మోసుల్‌లో ఇస్లామిక్‌స్టేట్ ఉగ్రవాదులకు,ఇరాకీ దళాలకు మధ్య భీకరపోరు జరుగుతోంది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







