ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రూ.58లక్షలు స్వాధీనం..
- December 23, 2016
దేశ రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా నగదు పట్టుబడింది. ఓ విదేశీయుడి తనిఖీ చేసిన సీఐఎస్ఎఫ్ అధికారులు అతడి నుంచి రూ.58లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదులో రూ.53.78లక్షల కొత్తనోట్లు, రూ.4.29 లక్షల పాతనోట్లు ఉన్నాయి. విదేశీయుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతడిని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







