జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు అద్భుత ప్రదర్శన..
- December 23, 2016
జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. పుణేలో జరిగిన ఈ టోర్నమెంట్లో టీమ్ రైఫిల్ ప్రోన్ విభాగంలో తెలంగాణ రైఫిల్ సంఘం రజత పతకాన్ని దక్కించుకుంది. ఉత్తర్ప్రదేశ్ జట్టు అత్యధికంగా 1810.2 పాయింట్లు సాధించి స్వర్ణాన్ని కై వసం చేసుకుంది.
తెలంగాణ జట్టు 1801.7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ తరఫున అబిద్ అలీఖాన్ 607.2 పాయింట్లు, మొహమ్మద్ అబ్దుల్ షాహిద్ 602.3 పాయింట్లు, సయ్యద్ మొహమ్మద్ మహమూద్ 598.2 పాయింట్లు స్కోర్ చేశారు. 1796.7 పాయింట్లు సాధించిన కేరళ జట్టుకు కాంస్య పతకం దక్కింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







