కబలి లో రజని పాత్ర??

- September 06, 2015 , by Maagulf
కబలి లో రజని పాత్ర??

సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం కబలి.  ఈ సినిమా పై ఇప్పటికే భారి అంచలను ఉన్నాయి. అయితే ఈ సినిమాలో రజని కాంత్ మాఫియా లీడర్ పాత్రలో కనిపిస్తుందని అనుకున్నారు ? అయితే ఫైనల్ గా రజని పాత్ర ఏమిటో రీవీల్ అయ్యింది ? ఈ సినిమాలో రజనీకాంత్ మలేషియా కాప్ గా కనిపిస్తాడట ? మలేషియా కాప్ గా ఉన్న వ్యక్తి మాఫియా లీడర్ గా ఎలా ఎదిగాడనే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా సంచలన భామ రాధిక ఆప్టే నటిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com