కబలి లో రజని పాత్ర??
- September 06, 2015
సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం కబలి. ఈ సినిమా పై ఇప్పటికే భారి అంచలను ఉన్నాయి. అయితే ఈ సినిమాలో రజని కాంత్ మాఫియా లీడర్ పాత్రలో కనిపిస్తుందని అనుకున్నారు ? అయితే ఫైనల్ గా రజని పాత్ర ఏమిటో రీవీల్ అయ్యింది ? ఈ సినిమాలో రజనీకాంత్ మలేషియా కాప్ గా కనిపిస్తాడట ? మలేషియా కాప్ గా ఉన్న వ్యక్తి మాఫియా లీడర్ గా ఎలా ఎదిగాడనే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా సంచలన భామ రాధిక ఆప్టే నటిస్తుంది.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







